80 కోట్లకు చేరిన ఫేస్‌బుక్‌ మెసెంజర్లు

Facebook Messenger Reaches 80 Crore Users

06:35 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Facebook Messenger Reaches 80 Crore Users

ప్రముఖ సోషల్‌ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ దూసుకుపోతోంది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యాక్టివ్ యూజర్ల సంఖ్య 80కోట్లను దాటింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుసంధానమవ్వడానికి ఈ మెసెంజర్‌ ఎంతగానో ఉపయోగపడుతోందని ఫేస్‌బుక్‌ మెసేజింగ్‌ ప్రోడక్ట్స్‌ హెడ్‌ డేవ్‌ మార్కస్‌ తెలిపారు. 2015 సంవత్సరం పూర్తయ్యే నాటికి తమ వినియోగదారుల సంఖ్య 80కోట్ల మైలు రాయిని చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

English summary

Popular social messaging app Facebook Messenger reaches 80 crores users around the world