ఇక పై ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మల్టిపుల్ అకౌంట్లు

Facebook Messenger That Access Multiple Accounts

11:14 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Facebook Messenger That Access  Multiple Accounts

ఫేస్‌బుక్‌ యూజర్ యాప్ లో ఇకపై మల్టిపుల్ అకౌంట్లను యూజర్లు ఉపయోగించవచ్చు. సోషల్ షేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రాం ఇటీవలే తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలో ఈ ఫీచర్‌ను కొత్తగా అందించగా ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన మెసెంజర్ యాప్‌లో దీన్ని అందించనుంది. ఈ విషయమై ఇప్పటికే ఫేస్‌బుక్ మల్టిపుల్ అకౌంట్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ పరిశీలన చివరి దశలో ఉంది. మల్టిపుల్ అకౌంట్‌తోపాటే మెసెంజర్ ద్వారా సాధారణ ఎస్‌ఎంఎస్‌లను పంపుకునేలా మరో ఫీచర్‌ను కూడా యూజర్లకు అందించనున్నట్టు తెలిసింది. టెస్టింగ్ దశను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ రెండు ఫీచర్లను అతి త్వరలోనే యూజర్లకు అందించనున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.

English summary

World's top social networking site Facebook to bring new features in its Messaging App.Messenger on Android, enabling users to switch between accounts on the same device, with all of those accounts remaining password-protected.