త్వరలో ఫేస్‌బుక్‌లో 360డిగ్రీ ఫొటోలు

Facebook To Bring 360 degree Photo Feature

10:06 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Facebook To Bring 360 degree Photo Feature

ఇటీవల బాగా ఫేమస్‌ అయిన 360 డిగ్రీ ఫొటోలు త్వరలోనే సోషల్ మీడియా అగ్రగామి ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌లోకి రానున్నాయి. 360డిగ్రీల కోణంలో చుట్టూ పరిసరాలన్నీ వచ్చేలా ఈ ఫొటోలు తీస్తారు. 360 డిగ్రీ వీడియోలు ఇస్తున్న ఫేస్‌బుక్‌ మరికొన్ని వారాల్లో 360డిగ్రీ ఫొటోలు కూడా వచ్చేలా చేస్తోంది. అతి త్వరలో ఫేస్‌బుక్‌ వినియోగదారులు ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను అటు ఇటు కదపడం ద్వారా, ఫొటోను డ్రాగ్‌ చేయడం ద్వారా 360డిగ్రీ వ్యూను చూడొచ్చు. ఫొటోను జూమ్‌ చేసి కూడా చూడొచ్చు. డెస్క్‌టాప్‌పై అయితే కర్సర్‌ కదుపుతూ చూడొచ్చు. మనం అప్ లోడ్ చేయడానికి రెడీ అయిపోదామా ..

ఇవి కూడా చదవండి:మిరాకిల్ .. సాయి గుడిలో సాయి సంచరించాడు(వీడియో)

ఇవి కూడా చదవండి:రోడ్డు పై లవర్స్ కొట్టుకోవడం చూసి జనం ఏం చేసారో చూడండి(వీడియో)

English summary

World's Number One Social Networking Site Facebook to bring a new feature called 360 Degree photo feature in its news feed. With the help of this we can post 360 degrees photos and that photos cane be Seen by movie cursor.