ఫేసుబుక్‌ సరికొత్త ఫీచర్‌..

Facebook’s Instant Articles arrive in India for Android users

07:07 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Facebook’s Instant Articles arrive in India for Android users

ఫేస్‌బుక్‌ తన ఇన్ట్సెంట్‌ ఆర్టికల్స్‌ ఫీచర్‌ ఈ రోజు ఇండియాలో ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఫీచర్‌ తో అనేక శీర్షికలతో పాటు వాటికి సంభందించిన చిత్రాలు,ఆటోప్లేయింగ్‌ విడియోలను నేరుగా మన ఫేస్బుక్‌ న్యూస్‌ ఫీడ్‌ నుండే అతి వేగంగా చూసే వీలుంది. మనదేశంలో దీనికి సంభందించి అతిపెద్ద ప్రచురణకర్తలైన ఇండియాటుడే,ది క్వింట్‌,ఆజ్‌ధక్‌,హిందుస్థాన్‌ టైమ్స్‌,ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటివి ఇందులో ఉన్నాయి. మిగతా ప్రచురణకర్తలకు వచ్చే సంవత్సరంలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో వుందని , త్వరలో ఐ ఫోన్ వినియోగదారులకు కుడా అందుబాటులోకి తీసుకువస్తాం అని పేర్కొన్నారు .

English summary

Facebook’s Instant Articles arrive in India for Android users