పరాజయం చవిచూసిన గొప్పోళ్ళు

Faced rejection but they succeeded

05:09 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Faced rejection but they succeeded

“ నేను నా జీవితంలో మళ్ళీ మళ్ళీ ఫెయిల్‌ అవుతూ ఉండే వాడిని, కానీ అందువల్లే నేను సక్సెస్‌ అయ్యాను ” అని గొప్ప వ్యక్తి మైఖేల్‌ జోర్టాన్‌ అన్న మాట ఇది. రిజెక్షన్‌ మరియు ఫెయిల్‌ అవ్వడం అనేవి జీవితంలో ఒక భాగం. నిజానికి అవి మనకు చాలా మంచి గుణపాఠాలు నేర్పుతాయి. రిజెక్షన్‌, ఫెయిల్యూర్‌ కి గురైన వారు చాలా బాదపడుతుంటారు. కానీ ఏదోఒకరోజు వారికి ఒక గొప్ప అవకాశం వస్తుంది. అప్పుడు చాలామంది గొప్పవాళ్ళలో వాళ్ళు కూడా ఒకరు అవుతారు. లైఫ్‌లో ఎన్నిసార్లు ఫెయిల్‌ అయ్యినా ధైర్యం కోల్పోని పాపులర్‌ మరియు బ్రిలియంట్‌ వ్యక్తుల్ని ఇక్కడ మనం చూడవచ్చు.

1/7 Pages

1. సోయిచిరో హోండా

మోటార్‌ బైక్స్‌ తయారుచేసే పెద్ద కంపెనీలలో ఒక కంపెనీ వెనకున్న వ్యక్తి, ఒకప్పుడు టయాటా కంపెనీ చే రిజెక్ట్‌ చేయబడ్డాడు. కానీ అతను తన పట్టుదలని ఆశయాన్ని విడువలేదు. మొదట ఆయన తన గ్యారేజీలో మోటార్‌ బైక్‌లను తయారు చేసాడు. ఇప్పుడు మనకందరికీ తెలిసిన ఒకపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీని స్థాపించాడు.

English summary

Rejection and failure are a part of life. They are also very good teachers in themselves. These people, rejected and failed hide among the shadows unseen, always changing.