మెదడు గురించి 10 ఆసక్తికరమైన నిజాలు

Facts about brain

11:32 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Facts about brain

మెదడు అనేది మన శరీరంలోని అత్యంత నిగూడమైన అవయవం. ఇప్పటికి మన మెదడు గురించి తెలియని మిలియన్ల కొద్ది విషయాలు ఉన్నాయి. మన మెదడు మన భావాలను సజీవంగా ఉంచటం మరియు అవయవాలను కదిలేలా చేస్తుంది. కానీ మనకు మెదడు గురించి తెలియని చాలా నిజాలు ఉన్నాయి.

1/11 Pages

1. మెదడుకి నొప్పి ఉండదు

మెదడుకి ఎటువంటి నొప్పి ఉండదు. ఇది పూర్తిగా నిజం. మెదడుకు నొప్పిని కలిగించే నొప్పి గ్రాహకాలు ఉండవు. అందువల్ల మెదడుకు నొప్పి అనుభూతి ఉండదు. అంతేకాక రోగి మెలుకువగా ఉన్నప్పుడు మెదడుకు ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉంది.

English summary

There may still be a million things that we don’t know about our brain. We do know that brain does the whole work, keeps our senses alive and the limbs moving.