ఈజిప్టు పిరమిడ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు

Facts about Egyptian Pyramids

05:56 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Facts about Egyptian Pyramids

ఈజిప్టు పిరమిడ్లు అనేవి చాలా కాలం క్రిందట పురాతన ఈజిప్ట్ లో నిర్మించిన అతి పెద్ద ఆకట్టుకొనే కట్టడాలని మనకు తెలిసిన విషయమే. ఈ  పిరమిడ్లు ఫరొహ్, ప్రాచీన ఇజిప్షియన్ రాజులను  ఖననం చేసిన స్మారక శ్మశానవాటికలు అని చెప్పవచ్చు. నిజానికి ఈ  పిరమిడ్ల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈజిప్టు పిరమిడ్లు గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు ఉత్సుకత కలిగించే కొన్ని విషయాలను తెలుసుకుందాం.

1/21 Pages

1. ఈజిప్ట్ ప్రాంతంలో పురాతనమైన 140 పిరమిడ్లను కనుగొన్నారు. కానీ మూడు గిజా పిరమిడ్లు అత్యంత ప్రసిద్ధమైనవి.

English summary

In this article, we have listed facts about Egyptian pyramids. To expand your knowledge on the Egyptian pyramids, check out these article. We just know the Egyptian pyramids are big and built very long time ago in the Ancient Egypt.