అప్పుడే నకిలీ 2000 నోట్ల హల్ చల్!

Fake 2000 rupees notes

11:19 AM ON 14th November, 2016 By Mirchi Vilas

Fake 2000 rupees notes

అన్నీ నకిలీ మయం అయిపోతున్న ఈరోజుల్లో రూ. 500, రూ. 1000 నోట్లలో అధికంగా నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని తెల్సి, నిరోధించడానికి ఆ నోట్లను రద్దు చేసిన సంగతి తెల్సిందే. కొత్తగా రూ. 2000 నోటు మార్కెట్ లోకి వచ్చాయి. ఇంకా జనం రెండు వేల రూపాయల అసలు నోటు కూడా చూడక ముందే మార్కెట్లో నకిలీ 2000నోట్లు హల్ చల్ చేసేస్తున్నాయట.

1/4 Pages

అవును, కర్ణాటక చిక్ మగళూర్ లో నకిలీ రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. కొత్త నోట్ల వ్యవహారం మొదలై వారం రోజులు తిరక్కముందే నకిలీ రెండు వేల రూపాయల నోటుతో ఓ మోసగాడు పనికానిచ్చేశాడు. కర్ణాటకలోని చిక్ మంగుళూరు మార్కెట్ లో ఈ ఘటన జరిగింది.

English summary

Fake 2000 rupees notes