ఆడాళ్ళని తడిమేస్తూ.. మగాళ్లని కుమ్మేసే దొంగబాబా(వీడియో)

Fake Baba

11:26 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Fake Baba

ఇతనో దొంగ బాబా, జనం కూడా ఇలాంటి వాళ్ళ వెంటే పడతారు. మేక ఎప్పుడూ కసాయి వాడి వెంటే పడుతుందని అన్నారు అందుకనే. ఇంతకీ విషయం ఏమంటే, ఈ దొంగ బాబా తన దగ్గరకు వచ్చే మనుషుల పట్ల వింతగా ప్రవర్తిస్తుంటాడు. మగ, ఆడా అనే తేడా లేకుండా తడిమేస్తుంటాడు. మగాళ్ళనైతే వెంటనే కుమ్మేసి వదిలేస్తాడు. అదే ఆడాళ్లయితే కొద్ది సేపు భుజాలపై చేతులేసి, అటు ఇటూ తిరిగి, ఓ మందు మింగించి, ఆతర్వాత గట్టిగా చరుస్తాడు. వేలం వెర్రిగా ఇక్కడకు జనం వస్తుంటారు. కలియుగం కదా!

ఇది కూడా చదవండి: స్టూడెంట్సే కదా అని క్లోజ్ గా ఉంటే టీచర్ కి చుక్కలు చూపించారు(వీడియో)

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లో అసభ్య ఫోటో పోస్ట్ చేసాడని .. యువతి సూసైడ్

ఇది కూడా చదవండి: ఇప్పటి జనరేషన్ లో ప్రతీ ఒక్కరు చేసే 15 తప్పులు!

English summary

Fake Baba