భక్తురాలితో శృంగారం చేస్తూ దొరికేసిన దొంగ బాబా!

Fake baba caught while doing romance with devotee

10:51 AM ON 27th May, 2016 By Mirchi Vilas

Fake baba caught while doing romance with devotee

ఈ మధ్య దొంగ స్వామీజీలు గొడవెక్కువైంది. తాజాగా మరో స్వామీజీ బూతు భాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. గాడ్ మెన్ బాబాగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న పరమానంద్ స్వామీజీని ఉత్తరప్రదేశ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. నగరానికి చేరువలోని బాబా ఆశ్రమం బరాబంకిలో సంతానాన్ని ప్రసాదిస్తానని చెప్పి, బాబా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆశ్రమం పై దాడిచేసిన పోలీసులు.. మహిళలను అశ్లీలంగా చిత్రికరించిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి చేశారని తెలుసుకున్న బాబా అక్కడనుంచి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మధ్యప్రదేశ్ లోని సత్నా వద్ద మాటు వేసి ఆ దొంగ బాబాని పట్టుకున్నారు. ప్రస్తుతం బాబాని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

English summary

Fake baba caught while doing romance with devotee