స్వర్గ వాసులను అలరించడానికి 'జ్యోతి లక్ష్మి' వెళ్ళిపోయింది

Famous club dancer Jyothi Lakshmi was expired today

10:57 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Famous club dancer Jyothi Lakshmi was expired today

దాదాపు రెండు దశాబ్ధాల పాటు టాలీవుడ్ ప్రేక్షకులను వ్యాంప్ పాత్రలతో అలరించిన అలనాటి ప్రముఖ సినీనటి జ్యోతిలక్ష్మి(58) ఇకలేదు. అనారోగ్యంతో చెన్నైలోని ఆమె స్వగృహంలో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది.

1/13 Pages

1. అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది...


జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఈమె అందరికంటే పెద్దది, జయమాలిని వీరందరిలోకెల్లా చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు. ఈమెను చిన్నతనం నుంచి ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి అనే నటి దగ్గర పెరిగింది.

English summary

Famous club dancer Jyothi Lakshmi was expired today