ఈ పాపులర్‌ క్యారెక్టర్స్‌కి డబ్బింగ్‌ వీళ్ళు చెప్పారని తెలుసా ?

Famous dubbing artists in Telugu

05:20 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Famous dubbing artists in Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి, హీరోయిన్స్‌కి డబ్బింగ్‌ చెప్పే వాళ్ళు ఉంటారు. కొంత మంది తమతమ రియల్‌ వాయిస్‌తోనే డబ్బింగ్‌ చేస్తారు. కొంత మందికి మాత్రం వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు. అయితే కొన్ని కొన్ని క్యారెక్టర్స్‌ మనకి బాగా గుర్తుండి పోతాయి. ఉదాహరణకి బొమ్మాళి నిన్ను వదల బొమ్మాళీ..... ఈ డైలాగ్‌ మీకు బాగా గుర్తుంది కదూ, సోనూసూద్‌ డైలాగ్‌. చూసారా సోనూసూద్‌ అంటున్నాం కానీ ఆ డైలాగ్‌ చెప్పింది మాత్రం వేరే వారు. మనకి గుర్తుండి పోయిన అద్భుతమైన క్యారెక్టర్స్‌కి డబ్బింగ్‌ ఎవరు చెప్పి ఉంటారో ఇప్పుడు చూద్దామా. 

ఇది కూడా చూడండి : ఏ ఏ రాశుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది

ఇది కూడా చూడండి : అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

ఇది కూడా చూడండి : చనిపోయిన తరువాత తలదగ్గర దీపం ఎందుకు పెడతారు ?

1/17 Pages

నరేష్‌ - రోజారమణి

రోజారమణి అనగానే ఆమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన భక్త ప్రహ్లాద సినిమా గుర్తొస్తుంది. అందులో ఆమె ప్రహ్లాదుడిగా నటించింది. రోజారమణి నరేష్‌కి డబ్బింగ్‌ చెప్పారు. నరేష్‌ నటించిన ' చిత్రం భళారే విచిత్రం ' సినిమాలో నరేష్‌ లేడీ గెటప్‌ లో అందరినీ అలరిస్తారు. ఆ క్యారెక్టర్‌ గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. సూపర్‌ మూవీ కదా...

English summary

Famous dubbing artists in Telugu. dubbing artists like mano, S. P. Balasubrahmanyam, Sailaja, roja ramani, rasi, nityamenon, sai kumar etc..