నోరూరించే ఆంధ్ర ఫేమస్ వంటకాలు

Famous food items in Andhra Pradesh

06:12 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Famous food items in Andhra Pradesh

భారతీయులు భోజన ప్రియులు. రకరకాల నోరూరించే వంటకాలు ఇక్కడ చాలా దొరుకుతాయి. ఒక్కో ఊరు ఒక్కో వంటకానికి ప్రసిద్ది చెందింది. అలాంటి ఫేమస్‌ ఊర్లు వాటికి చెందిన ఫేమస్‌ వంటకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/15 Pages

1. ఆంధ్ర ఆవకాయ

ఆంధ్రప్రదేశ్‌ ఆవకాయకి ప్రసిద్ది. ఏడాది పాటు నిలవ ఉండే ఈ ఆవకాయ పచ్చడిని వేసవికాలంలో పెడతారు. ఆవకాయ పేరు వినగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది.

English summary

Here are the lists of Famous food items in Andhra Pradesh. Food items like Bandaru laddu, tapeshwaram kajaa, kakinaada kajaa,nagaram rotti, rampa chodavaram chicken, Rayalasema sanghati etc..