దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

Famous ghost cities in the world

10:32 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Famous ghost cities in the world

దెయ్యాల సినిమాలు చూసినా చాలా భయపడతాం. భయంకరమైన ప్రదేశాల గురించి విన్నప్పుడు ఒళ్లంతా వణుకుపుట్టిస్తూ ఉంటుంది. దయ్యాలు, భయంకరమైన శబ్ధాలు వచ్చినా సరే గుండె గుభేల్ మంటుంది. మరి దెయ్యాలకు కేరాఫ్ గా మారిన సిటీస్ పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ సిటీ పేర్లను వినే ఉంటాం. కానీ.. అక్కడ దెయ్యాలు ఎక్కువగా ఉంటాయని మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ భయంకరమైన సిటీస్ గురించి తెలుసుకుందామా. ఈ సిటీస్ లో ఎక్కువగా పర్సనల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఈ టౌన్స్ లో జనాలు ఎప్పుడూ యాక్టివ్ గా తిరుగుతూ ఉంటారు. కానీ.. కొన్ని కారణాల వల్ల.. స్థానికులు.. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. దీనివల్ల ఆ ప్రదేశాలు మరింత.. భయంగా మారాయి. ఓసారి అవి ఏమిటో చూద్దాం.

1/7 Pages

1. ఇటలీ...


ఇటలీలోని క్రాకో అనే టౌన్ లో ఒకప్పుడు 1800 మంది ఉండేవాళ్లు. కానీ స్థానికులందరినీ, 1963లో గవర్నమెంట్ వేరే ప్రాంతానికి తరలించింది. అప్పటి నుంచి, ఈ ప్రాంతం, అతీతమైన పనులకు కేరాఫ్ అయిందట.

English summary

Famous ghost cities in the world