పెర్ ఫ్యూమ్ డిజైనర్ పై అత్యాచారం.. దారుణ హత్య

Famous Perfume Designer Monika Ghurde Was Killed

10:58 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Famous Perfume Designer Monika Ghurde Was Killed

ప్రముఖ పెర్ ఫ్యూమ్ డిజైనర్ మోనిక ఘుర్డే దారుణ హత్యకు గురయింది.. గోవా సంగ్లోడా ప్రాంతంలోని తన నివాసంలోనే ఆమె దారుణ హత్యకు గురయినట్లు పోలీసుల విచారణలో. తేలింది. ఆమె, కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు. తొలుత ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై కనీసం దుస్తులు కూడా లేవని పోలీసులు చెబుతున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: క్రీడల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే ఇది తినాల్సిందే!

ఇవి కూడా చదవండి:జూనియర్ - దర్శకేంద్రుని కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా?

English summary

Popular Perfume Designer Monika Ghurde was killed by unknown people in her house in Goa. Local Police filed case on this incident and the body was sent to postmortem for further investigation of the case.