ప్రసిద్ది చెందిన అవార్డ్ లు

Famous prestigious Awards

04:08 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Famous prestigious Awards

అవార్డ్ లను వార్తాపత్రికలు మరియు టెలివిజన్లు అత్యంత ఆకర్షించే ప్రసిద్ది చెందిన సినీ నటులు, రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు మరియు గాయకులకు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాటిలో ప్రసిద్ది చెందిన 10 అవార్డ్స్ గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1.నోబెల్ బహుమతి

ఈ అంతర్జాతీయ అవార్డును ఆల్ఫ్రెడ్ నోబెల్ తన పేరు మీదుగా 1901 లో ప్రారంభించారు. ఈ అవార్డ్ ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, శాంతి మరియు ఎకనామిక్స్ కేటగిరిలో ఇస్తున్నారు.

English summary

Here are the list of top famous awards. Awards are presented in almost every area of achievement.