పొట్టివాళ్ళే కానీ గట్టివాళ్ళు

Famous Short Men

04:30 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Famous Short Men

సమాజంలో పొట్టివాళ్ళగా బ్రతకడం అంత సులభమేమి కాదు. చాలామంది హేలన చేస్తారు. ఏడిపిస్తారు కానీ నిజానికి పొట్టివాళ్ళే గట్టివాళ్ళండి. చాలామంది ప్రముఖులు పొట్టివాళ్ళే. మేధావులు, గొప్పవారులో కూడా చాలామంది పొట్టివాళ్ళే. ప్రముఖులు ఎవరెవరు చోటు చేసుకున్నారో తెలుసుకుందాం.

1/7 Pages

మహాత్మగాంధీ

గాంధీ మనదేశానికి స్వతంత్య్రం తీసుకువచ్చిన మహానుభావుడు. అక్టోబర్‌ 2, 1869 లో పోరుబందరులో జన్మించారు. గాంధీ గారి భార్య కస్తూరిభా గాంధీ. మహాత్మ గాంధీ గారు పొట్టివారే. ఇతని పొడవు 5 అడుగుల 4 అంగుళాలు.

English summary

Being a shorter man isn’t easy. It’s usually seen as a negative thing.