2015లో ఫేస్‌బుక్ హీరోలు వీరే..

Famous Topics Of Facebook In India

04:25 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Famous Topics Of Facebook In India

ఇది హైటెక్ యుగం. ప్రజలు ఎక్కువ సమయం నెట్ లోనే గడుపుతున్నారు. ఎవరిని పలకరించాలన్నా.. ఇంటర్నెట్టే వేదిక. ఇక తమ భావాలు పంచుకోవడానికి సైతం మీడియాపైనే ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది వినియోగిస్తున్నది ఫేస్ బుక్. పాత పరిచయాలను.. కొత్త స్నేహాలను చిగురించేలా చేస్తోంది ఫేస్ బుక్. స్టేటస్ అప్‌డేట్లు, షేర్లు, లైక్‌లు, కామెంట్లతో యూజర్లు ఫేస్ బుక్ తో మమేకమవుతున్నారు. మరిప్పుడు 2015 పూర్తి కావస్తోంది. ఈ ఏడాది భారత్‌లోని ఫేస్‌బుక్ వినియోగదారులు ఎక్కువగా వేటి గురించి చర్చించారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారు.. ఇలాంటి వివరాలన్నింటినీ సేకరించి ఓ జాబితా విడుదల చేసింది ఫేస్‌బుక్.

భారత్‌లో టాప్ టాపిక్స్..

1. నరేంద్ర మోడీ

2. ఈ-కామర్స్ బూమ్

3. ఏపీజే అబ్దుల్ కలాం

4. బాహుబలి: ది బిగినింగ్

5. నేపాల్ భూకంపాలు

6. సల్మాన్‌ఖాన్

7. క్రికెట్ వరల్డ్‌కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్

8. బీహార్ ఎన్నికలు

9. దీపికా పదుకునే

10. ఇండియన్ ఆర్మీ

భారత్‌లో టాప్ ప్రదేశాలు..

1. ఇండియా గేట్

2. తాజ్‌మహల్

3. మెరీన్ డ్రైవ్, ముంబాయి

4. నంది హిల్స్

5. గేట్‌వే ఆఫ్ ఇండియా

6. హర్ కీ పౌరీ, హరిద్వార్

7. కుతుబ్‌మినార్

8. ముసోరి - ది క్వీన్ ఆఫ్ హిల్స్

9. రామోజీ ఫిలిం సిటీ

10. గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్

చర్చలు జరిపిన అంశాలు

1. అమెరికా అధ్యక్ష ఎన్నికలు

2. నవంబర్ 13 ప్యారిస్ ఉగ్రదాడి

3. సిరియా వలసదారుల సంక్షోభం, సిరియా అంతర్యుద్ధం

4. నేపాల్ భూకంపం

5. గ్రీకు ఆర్థిక సంక్షోభం

6. వివాహ సమానత్వం

7. ఇస్లామిక్ స్టేట్‌పై పోరు

8. చార్లి హెబ్డొ కార్యాలయంపై ఉగ్రదాడి

9. బాల్టిమోర్ అల్లర్లు

10. అమెరికాలో చార్లెస్టన్ చర్చిపై జరిగిన ఉగ్రదాడి

అంతర్జాతీయంగా ఎవరి గురించి మాట్లాడారంటే..

1. బరాక్ ఒబామా

2. డొనాల్డ్ ట్రంప్

3. దిల్మా రోసెఫ్

4. హిల్లరీ క్లింటన్

5. బెర్నాయ్ సేండర్స్

6. లూజ్ ఇనాసియో లుల ద సిల్వ

7. రిసెప్ తయిప్ ఎర్డోజన్

8. ముహ్మదు బుహారీ

9. నరేంద్ర మోదీ

10. బెంజ్‌మిన్ నెతన్యాహు

English summary

Here are the famous topics in india on facebook for the year 2015 .Facebook's 2015 Year in Review page has published global and Indian top 10 lists, measured by how frequently a topic was mentioned between January and December 2015.