ఆమె డ్రెస్ దేంతో చేశారో తెలిస్తే షాకవుతారు

Fancy Dress Made With Animals Dung

11:01 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Fancy Dress Made With Animals Dung

ర్యాంప్ పై వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ వయ్యారి భామ ధరించిన డ్రెస్ ను ఒకసారి చూస్తే వావ్ అంటాం. డ్రెస్ చాలా బాగుంది. అయితే ఆ డ్రెస్ వెనకున్న కథ తెలిస్తే మాత్రం షాక్ అవడం ఖాయం. ఎందుకంటే నెదర్లాండ్స్ కు చెందిన డిజైనర్ జలీలీ ఎసాడీ ఈ దుస్తులను రూపొంది స్తున్నాడు. నెదర్లాండ్స్ లో పాడిపశువుల వ్యర్థ్యాలు రోజురోజుకు పెరిగిపోతుండడం, నీటిలో కలిసి రోగాలకు కారణమవుతుండడంతో దీనికి చెక్ పెట్టాలనుకున్న జలీలీ ఈ సరికొత్త పేడ దుస్తుల తయారీకి నడుం బిగించారు. పేడలోని సెల్యులోజ్ ను వేరుచేసి బయోప్లాస్టిక్, బయో పేపర్, బయో దుస్తులు తయారుచేయవచ్చని జలీలీ నిరూపించారు. అందుకే ఈ మోడల్ ధరించిన డ్రెస్ కూడా ఆవు పేడతో తయారైంది. ఆమె రూపొందించిన ఈ డ్రెస్ కు ‘మెస్టిక్’ అని పేరు పెట్టారు. మెస్టిక్ అంటే డచ్ లో పేడ అని అర్థం. ఆవు పేడను ఎరువుగా, ఇంధనంగా వాడడం వల్ల సమస్య సగమే పరిష్కారమవుతుందని భావించే ఈ దుస్తులను తయారుచేస్తున్నట్టు జలీలీ తెలిపారు. జూన్ లో ఆమె తయారుచేసిన పేడ వస్త్రాలతో ఓ ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి భలే షాకిచ్చారు.

ఇది కూడా చూడండి: రేప్ చేసే ముందు అమ్మాయిల్ని నయీమ్ దారుణంగా ఇలా చేసేవాడట

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: చేతబడి గురించి భయంకర నిజాలు

English summary

Fancy Dress Made With Animals Dung