కాయగూరల్ని కూడా రైతులు ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి(వీడియో)

Farmers using chemicals on Vegetables

02:15 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Farmers using chemicals on Vegetables

ఒకప్పడు కల్తీ అంటే అక్కడక్కడా ఉండేవి. ఇప్పుడు అన్నీ చోట్లా అన్నీ కల్తీయే. అసలు ఈ ప్రపంచంలో కల్తీ ఎలా పెరిగిపోయిదంటే, తాగే నీటి నుండి తినే అన్నం వరకు ఏది చూసినా కల్తీనే. కొన్ని పదార్థాలను కల్తీ చేశారు నమ్మవచ్చు కానీ కొన్ని పదార్థాలను కల్తీ చేశారంటే, నమ్మలేం. అలాంటి నమ్మలేని కల్తీలలో కూరగాయలు ఒకటి, వీటిని కల్తీ చేసి అమ్ముతున్నారు అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు అయినా, నమ్మి తీరాలి. ఎందుకంటే కూరగాయలు పెరిగే సమయంలోనే వాటిని పండించే వ్యవసాయదారులు పంట తొందరగా రావాలని కల్తీ చేస్తున్నారు. ఈ కూరగాయలను కల్తీ చేసి తొందరగా పెరిగేట్టు చేస్తున్నారు, అలాగే వాడిపోయిన కూరగాయలకు రంగులువేసి వాటిని తాజా కూరగాయలుగా మార్కెట్ లో అమ్ముతున్నారు.

కావాలంటే మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో వీక్షించి, ఇక ముందు కూరగాయలు కొనే ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ కి మీ గురించి తెలిసిన రహస్యాలు ఇవే!

ఇది కూడా చదవండి: వశిష్టి దేవిగా శ్రేయ అదిరింది

ఇది కూడా చదవండి: ఇలా ప్రవర్తిస్తున్నారంటే వారు ఆత్మహత్యకు సిద్ధమయినట్లే!

English summary

Farmers using chemicals on Vegetables