జుట్టుకు రంగేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఇది చదవండి..

Fashion is the reason for so many health problems

05:14 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Fashion is the reason for so many health problems

నేటి తరం ఫ్యాషన్ పై పెడుతున్న అదనపు దృష్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం ఇప్పుడు అన్నింటికీ వ్యాపించింది. జుట్టుకు వేసుకునే రంగు దగ్గర్నుంచి కాళ్ల గోళ్లకు వేసుకునే రంగుల దాకా అన్నీ ఫ్యాషన్ కు తగ్గట్టుగా ఉండాలని నేటి సమాజం భావిస్తోంది. దీనిని అప్పట్లో అమ్మాయిలు ఎక్కువగా ఫాలో అయ్యే వారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా సరి తూగుతున్నారు. అయితే అందం గురించి పక్కన పెడితే, ఫ్యాషన్ పై యువత పెంచుకున్న మోజు వారిని కొత్త సమస్యల్లోకి నెట్టేస్తోంది.

అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఫ్యాషన్ ముసుగులో యువతీయువకులను రోగాల పాలు చేస్తున్న భూతాలు ఏమిటి? అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/9 Pages

8. టైట్ జీన్స్:


పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని మన దేశంలో జీన్స్ ధరించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా టైట్ జీన్స్ ధరించడం ఫ్యాషనైపోయింది. వీటిని ధరించడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందట. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిసింది. టైట్ జీన్స్ ధరించడం వల్ల వృషణాలు కుచించుకుపోయి... శృంగారపరమైన సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

English summary

Fashion is the reason for so many health problems