హైదరాబాద్ లో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో(ఫోటోలు)

Fashion show in Hyderabad

05:09 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Fashion show in Hyderabad

హైదరాబాద్ లో బుధవారం తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్, గౌరంగ్ ఆధ్వర్యంలో కౌసల్యం - 2016 ఫ్యాషన్ షో సందడిగా సాగింది. నిండైన కట్టు బొట్టుతో కలర్ ఫుల్ గా సాగిన ఈ ఫ్యాషన్ షోకి, గవర్నర్ నరసింహన్ సతీమణితో పాటు కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంద్రేశ్వరి అతిధులుగా హాజరయ్యారు. ఇక పసందైన జుగల్బందీ(సంగీత కార్యక్రమం) కూడా అలరించింది.

1/8 Pages

English summary

Fashion show in Hyderabad