కొవ్వుని కరిగించే ఆహారాలు

Fat burning tips

12:17 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Fat burning tips

కొవ్వును కరిగించటానికి  ప్రభావవంతమైన కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని మీ డైట్ లో చేర్చుకుంటే తప్పనిసరిగా మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలతో పోరాటం చేయటానికి ఈ ఆహారాలు సహాయపడతాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1/7 Pages

జీవక్రియను పెంచుతాయి

కొన్ని రకాల ఆహార పదార్దాలు చాలా ఎక్కువ థెర్మిక్  ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీరు వాటిని నమలటం వలన కేలరీలు ఖర్చు అవుతాయి. ఆ ఆహారాల్లో ఉండే పోషకాలు మరియు కాంపౌండ్స్ మీ జీవక్రియ రేటును పెంచుతాయి.

English summary

Research shows that are bodies’ inner eat-and-sleep clock have been thrown completely out of whack, thanks to cues we send it all day with the wrong foods.