షాకింగ్: లావుగా ఉన్నోళ్లే శృంగారంలో పోటుగాళ్లట.. ఎందుకంటే..

Fat man is more active than six pack man in romance

11:24 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

Fat man is more active than six pack man in romance

ఫ్యాషన్ కావచ్చు మరొకటి కావచ్చు... కండలు తిరిగే సిక్స్ ప్యాక్ లు జిమ్ బాడీలు చూడగానే ఆకట్టుకునే శరీర ఆకృతి ఈ మధ్య కామన్ అయిపోయింది. అయితే ఆ విషయానికి వస్తే ఇవన్నీ వృథాయేనట. అంటే ఏమిటంటే, శృంగారం విషయానికి వస్తే సిక్స్ ప్యాక్ బాడీ వేస్టేనట. బానపొట్ట ఉన్నవారే అందులో కింగులట. ఇది సైంటిస్టుల పరిశోధనలో తేలిందట. టర్కీలోని ఎర్సియెస్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కొందరు 200 మంది పురుషులపై సర్వే చేశారు. వారిలో కొందరు పైన చెప్పినట్టుగా సిక్స్ ప్యాక్ బాడీలతో ఉండగా, ఇంకొందరు పొట్ట ఉన్నవారు. వారికి సంబంధించిన శృంగార విషయాలను సదరు సైంటిస్టులు స్టడీ చేశారు.

1/4 Pages

వారు ఎంత సేపు సెక్స్ లో పాల్గొంటున్నది, ఎంత సమయం యాక్టివ్ గా ఉంటున్నదీ అడిగి తెలుసుకున్నారు. వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)ని కూడా లెక్కించారు. ఈ క్రమంలో వారికి తెలిసిందేమిటంటే సిక్స్ ప్యాక్ బాడీలు ఉన్నవారు కేవలం 2 నిమిషాల పాటు మాత్రమే సెక్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారని తెలిసింది. అదే పొట్ట ఉన్నవారు వారికి మూడు రెట్లు ఎక్కువగా అంటే 7.3 నిమిషాల పాటు సెక్స్ చేస్తారట.

English summary

Fat man is more active than six pack man in romance