షాకింగ్: లావుగా ఉన్నోళ్లే శృంగారంలో పోటుగాళ్లట.. ఎందుకంటే..

Fat man is more active than six pack man in romance

11:24 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

ఫ్యాషన్ కావచ్చు మరొకటి కావచ్చు... కండలు తిరిగే సిక్స్ ప్యాక్ లు జిమ్ బాడీలు చూడగానే ఆకట్టుకునే శరీర ఆకృతి ఈ మధ్య కామన్ అయిపోయింది. అయితే ఆ విషయానికి వస్తే ఇవన్నీ వృథాయేనట. అంటే ఏమిటంటే, శృంగారం విషయానికి వస్తే సిక్స్ ప్యాక్ బాడీ వేస్టేనట. బానపొట్ట ఉన్నవారే అందులో కింగులట. ఇది సైంటిస్టుల పరిశోధనలో తేలిందట. టర్కీలోని ఎర్సియెస్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కొందరు 200 మంది పురుషులపై సర్వే చేశారు. వారిలో కొందరు పైన చెప్పినట్టుగా సిక్స్ ప్యాక్ బాడీలతో ఉండగా, ఇంకొందరు పొట్ట ఉన్నవారు. వారికి సంబంధించిన శృంగార విషయాలను సదరు సైంటిస్టులు స్టడీ చేశారు.

2/4 Pages

సైంటిస్టులు ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత పొట్ట ఉంటుంది. ఆ క్రమంలో పొట్ట ఉన్నవారు ఎక్కువ సమయం పాటు సెక్స్ లో పాల్గొంటారట. అయితే ఎస్ట్రాడియోల్ అనే ఓ హార్మోన్ ప్రభావం వల్ల పురుషుల్లో పొట్ట ఎక్కువగా వస్తుందని, అది స్త్రీల శరీరాల్లో ప్రధానంగా ఉండే హార్మోన్ అని సైంటిస్టులు చెబుతున్నారు.

English summary

Fat man is more active than six pack man in romance