కూతురి పట్ల తండ్రి ప్రేమ

Father Affection On Her Child

04:25 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Father Affection On Her Child

తన కూతురి పట్ల ఒక తండ్రికి ఉండే ప్రేమ వర్ణించలేనిది. తండ్రి తన కూతురిలో తన తల్లి చూసుకుంటారు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకం గా ఉన్నాఒడినప్పుడు.. నేను ఉన్నలే అని వెంట ఉంది ధైర్యం చెప్పి వ్యక్తి .. గెలిచినప్పుడు పదిమంది చెప్పుకుని ఆనంద పడే వ్యక్తి నాన్న ఒక్కరే. అల్లారు ముద్దుగా పెంచి , మనలోని లోపాలను సరి చేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది , అనురాగానికి రూపం నాన్న. మనమంటే అమితంగా ప్రేమించే నాన్నను మనం ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు అని చెప్పడానికి నిదర్శనమే ఈ కింది వీడియో.

English summary

Here is the heart touching video of father who shows his love and affection on her daughter.