ఇండియన్ సినిమాలో సక్సెస్ అయిన తండ్రీ-తనయులు

Father and Son that get success in Indian Cinema

12:19 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Father and Son that get success in Indian Cinema

అటు బాలీవుడ్ కానీ, ఇటు టాలీవుడ్, అలాగే కోలీవుడ్ ఏది తీసుకున్నా, నటీనటుల వారసులు సినీ రంగ ప్రవేశం చేశారు. ఇంకా చేస్తున్నారు. తండ్రి నటుడిగా రాణిస్తే, కొడుకు కూడా రాణిస్తున్న సందర్భాలు చాలానే వున్నాయి. ఆ విధంగా సక్సెస్ సాధించిన తండ్రీ కొడుకులలో కొందరిని పరిశీలిద్దాం.

1/12 Pages

అమితాబ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్

బాలీవుడ్ లో తన నటనతో దూసుకుపోయి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని బుల్లి తెరమీద, అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా తనదైన ముద్రవేసిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా తన నటనతో తనదైన శైలి కనబరుస్తూ ముందుకు వెళుతున్నాడు.

English summary

Father and Son that get success in Indian Cinema