గేమ్ ఆడుకుంటుంటే అడ్డోచిందని కూతురి ప్రాణాలు తీసిన తండ్రి

Father Kills His Daughter For Disturbing Him While Playing Video Game

05:29 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Father Kills His Daughter For Disturbing Him While Playing Video Game

మరో దారుణమైన సంఘటన అమెరికాలో కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటుండగా తనను డిస్టర్బ్ చెసిందన్న కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురి గొంతు నొక్కి ఊపిరి ఆడకుండా దారుణంగా చంపేశాడు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అంథోని మైఖేల్ సాండర్స్‌కు ఎల్లీ శాండర్స్ అనే తన రెండేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. వీరద్దరి బాధ్యతలను అంథోని నే చూసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి:చెల్లిని రేప్ చెయ్యబోయిన అన్న(వీడియో)

అంథోని కంప్యూటర్లో చాలా ఏకాగ్రతగా గేమే ఆడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆ రెండేళ్ళ చిన్నారి అతడిని డిస్ట్రబ్ చేసిందని అతని రెండేళ్ళ కూతురిని దారుణంగా కొట్టడమే కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేశాడు . పోస్టుమార్టం నివేదిక కూడా ఆ పాపకు శ్వాస ఆడకచనిపోయిందని, రెండుమూడు గాయాలు కూడా ఉన్నాయని తేలినట్టు వివరించారు. సంఘటన జరిగిన సమయంలో అంథోని భార్య ఇంటిలో లేదు. తన భార్య ఒక ఆర్ట్ షోకు వెళ్లినప్పుడు అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:లవర్ తో మొగుడి పెళ్లి చేసిన భార్య

ఇవి కూడా చదవండి:888 రూపాయలకే 4జి స్మార్ట్ ఫోన్

English summary

A Man in America killed his two year old daughter for disturbing him while playing Video Game. This incident was occurred in North Texas in America. Police arrested him and taken into their custody.