మ్యారేజ్ కి తరలివచ్చిన హేమాహేమీలు

filmstars, politicians photo album for MP Subbirami Reddy grandson's marriage

06:39 PM ON 30th January, 2017 By Mirchi Vilas

filmstars, politicians photo album for MP Subbirami Reddy grandson's marriage

సినీ నిర్మాత ఎంపీ సుబ్బిరామి రెడ్డి మనవడి వివాహ వేడుక హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ,బాలయ్య దంపతులు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, అక్కినేని నాగార్జున అమల , అఖిల్, మోహన్ బాబు, వెంకటేష్, తదితరులు హాజరయ్యారు.

ఇది కూడా చూడండి: చర్చిలో మార్మోగిన పంచాక్షరీ మంత్రం

ఇది కూడా చూడండి: ఇదో రకం జల్లికట్టు ... దేంతోనే తెలుసా ?

English summary

Photos of film stars and politicians in MP Subbirami reddy grandson marriage