కాలి బూడిదైన సర్దార్ సెట్

Fire Accident In Sardaar Gabbar Singh Movie Set

04:53 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Fire Accident In Sardaar Gabbar Singh Movie Set

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్ కి హీట్ స్ట్రోక్ తగిలింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 లో గల ఎంసీఆర్ హెచ్చార్డీ సమీపంలోని బూత్ బంగళా ఆవరణలో.. తొలగించకుండా ఇప్పటికీ అలాగే ఉన్న సెట్ కాలిపోయింది. మండుతున్న ఎండలకు షార్ట్ సర్క్యూట్ తో మంటలు రేగి వెంటనే సెట్ ను చుట్టుముట్టాయి. ఫిలిం నగర్, సనత్ నగర్ ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారని, తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు. మొత్తానికి సినిమా టాక్ అనుకున్న రేంజ్ లో లేకపోవడం, డిస్ట్రిబ్యూటర్లను కష్టాలు వెంటాడడం వంటి పరిణమాల నేపధ్యంలో ఇప్పుడిలా జరగడం దేనికి సంకేతం ..

ఇవి కూడా చదవండి:

హృతిక్ కు నగ్న ఫోటోలు పంపిన కంగనా

పవన్ కళ్యాణ్ ఫీట్ నెస్ సీక్రెట్

English summary

Power Star Pawan Kalayn's Sardaar Gabbr Singh movie has become flop at the box office and now a fire accident occurred in Sardaar Gababr Singh Set . Fire Department Controlled this Fire accident.