సర్దార్ సెట్లో ఫైర్

Fire accident in Sardar Gabbar Singh set

10:15 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Fire accident in Sardar Gabbar Singh set

'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ సెట్ కి హీట్ స్ట్రోక్ తగిలింది. హైదరాబాద్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో గల ఎంసీఆర్ హెచ్చార్డీ సమీపంలోని బూత్ బంగళా ఆవరణలో.. తొలగించకుండా ఇప్పటికీ అలాగే ఉన్న సెట్ కాలిపోయింది. మండుతున్న ఎండలకు షార్ట్ సర్క్యూట్ తో మంటలు రేగి వెంటనే సెట్ ను చుట్టుముట్టాయి. ఫిలిం నగర్, సనత్ నగర్ ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారని, తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు. మొత్తానికి సినిమా టాక్ అనుకున్న రేంజ్ లో లేకపోవడం, డిస్ట్రిబ్యూటర్లను కష్టాలు వెంటాడడం వంటి పరిణమాల నేపధ్యంలో ఇప్పుడిలా జరగడం దేనికి సంకేతం..

English summary

Fire accident in Sardar Gabbar Singh set. Fire accident in Sardar Gabbar Singh movie set.