పావురంతో ఫైర్‌ ఫైటర్స్‌

Firefighter rescue pigeon

07:16 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Firefighter rescue pigeon

ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా వెంటనే ప్రత్యక్షమై తమ ప్రాణాలను పనంగా పెట్టి ప్రజలను కాపాడుతారు. వీరు ప్రజలనే కాదు జంతువులను కూడా కాపాడిన ఘనత ఉంది. ఇప్పుడు ఒక పావురాన్ని రక్షించారు.

వివరాల్లోకి వెళితే 50 అడుగుల చెట్టు కొమ్మలో ఒక పెంపుడు పావురం ఇరుక్కుపోయింది. ఈ పావురం చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. దాని కాలికి పురికోస చుట్టుకుపోవడం చేత చెట్టులో ఇరుక్కుపోయి ఎగరలేక పోయింది. దాంతో యజమాని కంగారు పడి అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా వారు హుటాహుటిగా అక్కడికి చేరుకొని పావురంకాలికి చిక్కుకున్న దారాలను కత్తిరించి దానిని స్వేచ్చగా ఎగిరేలా చేసారు.

English summary