ఇంట్లో బాణాసంచా పేలి , నలుగురికి గాయాలు

Fireworks exploded in the house

04:48 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Fireworks exploded in the house

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం దుర్గ పేటలో బాణా సంచా పేలుడు సంభవించి నలుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను పాలకొండ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు తో పాటు ఇంట్లో సామాన్లు చెల్లాచెదురయ్యాయి.. ఫెయిర్ సిబ్బంది , పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

English summary

Fireworks exploded in the house and injured 4 members