గేలకు మ్యారేజ్ బ్యూరో

First Gay Marriage Bureau In India

04:26 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

First Gay Marriage Bureau In India

ఇప్పటి వరకు అమ్మయిలు , అబ్బాయిలు కోసం అనేక మ్యారేజ్ బ్యూరో లను చూశాం. కాని ఇప్పుడు ఇండియా లో మొట్ట మొదటిసారిగా గే (స్వలింగ సంపర్కులు )ల కోసం కుడా ఒక కొత్త మ్యారేజ్ బ్యూరోని ప్రభిమ్న్చారు. ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా గే లు తమ జీవిత భాగస్వామిని వెతుకోవచ్చు. గుజరాత్ కూ చెందిన బెన్‌హర్ సామ్‌సన్ అనే ఒక ఎన్నారై గే ల కోసం ఈ ప్రేత్యేక మ్యారేజ్ బ్యూరో ను ప్రారంభించాడు. భారతదేశంలో అనేక మంది గే లు ఉన్నారని , వారు సాంప్రదాయ పద్దతిలో పెద్దలు చుసిన వివాహాలకే ప్ర్రాధాన్యమిస్తున్నారని ఈ మ్యారేజ్ బ్యూరొ సృష్టి కర్త అభిప్రాయం. బెన్‌హర్ సామ్‌సన్ ఇది వరకు కుడా గే దంపతులకు సరోగసీ పద్ధతిలో పిల్లలను పుట్టించే పద్ధతిలో సాయపడ్డాడు. దీనికి కన్సల్టెంట్ గా గే ప్రిన్స్ మానవేంద్ర సింగ్ గోహిల్ ను , న్యాయ సేవలు అందించేందుకు న్యాయవాదులను కుడా నియమించినట్లు తెలిపాడు.

భారత దేశంలో పెళ్లి పై ఎక్కువ గౌరవం ,నమ్మకం ఎక్కువని అయన పేర్కొన్నాడు.ఈ మ్యారేజ్ బ్యూరో సహాయంతో ఎన్నారైలు కుడా ఇక్కడి వారిని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని అయన అన్నారు. ఈ మ్యారేజ్ బ్యూరొ ను స్థాపించిన మూడు నెలలలోనే చాల మంది తమ గే మ్యారేజ్ పై ఆసక్తి చూపించారని. జోడి ని కుదిర్చేందుకు రుసుముగా అయిదువేల డాలర్లు తీసుకుంటామని, ఒకవేళ వెతకడంలో విఫలమైతే తిరిగి ఆ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు.

పోర్న్ సైట్‌లో హీరోయిన్ ఫొటోలు

వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా!

కన్నకూతుర్ని ఓవెన్‌లో పెట్టి చంపేందుకు ప్లాన్

మొగుడిలో మేటర్ లేదని విడాకులు కోరింది

English summary

An entrepreneur has set up what is claimed to be India‘s first gay marriage bureau, seeking to arrange matches for homosexual couples.This was started by Benhur Samson from Gujarat.