అ...ఆ...ఫస్ట్‌లుక్‌

First Look Of A Aa Movie

03:22 PM ON 17th February, 2016 By Mirchi Vilas

First Look Of A Aa Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అ...ఆ...నితిన్‌-సమంత మొదటిసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో భామ అనుపమ పరమేశ్వరన్‌ కూడా నటిస్తుంది. ఇందులో నితిన్‌ కి చెల్లెలుగా 'జర్నీ' ఫేమ్‌ అనన్య నటిస్తుంది. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్‌ లో విడుదలవ్వ బోయే ఈ చిత్రానికి సంబందించి ఫస్ట్‌లుక్‌ ని ఇటీవలే విడుదల చేశారు. ఎంతో కూల్‌గా ఉన్న ఆలుక్‌ ని చూస్తుంటే కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని తెలుస్తుంది. ఒకసారి ఆ ఫస్ట్‌లుక్‌ పై మీరు కూడా ఒక లుక్‌ వెయ్యండి.

English summary

Presently Nithin was acting under the direction of tollywood top director Trivikram in A..Aa.. movie.Samantha was acting with Nithin in this movie and The first of this movie was released by the film unit.