రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

First Look Of Befikre Movie

10:16 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

First Look Of Befikre Movie

రణ్‌వీర్‌సింగ్‌.. వాణీకపూర్‌ జంటగా నటిస్తున్న ‘బేఫికర్‌’ చిత్రానికి ఆదిత్యచోప్రా దర్శకత్వం వహిస్తూ.. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లోనే హీరో-హీరోయిన్‌ల లిప్‌లాక్‌తో ఆసక్తిని పెంచిన దర్శకుడు సినిమాలో మరిన్ని ముద్దులతో ప్రేక్షకుల్ని అలరించనున్నాడని చెబుతున్నారు. అంతేకాదు ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన వాణీకపూర్‌ తన తొలి సినిమాలోనే ముద్దు సన్నివేశాల్లో నటించి మెప్పించింది. రణ్‌వీర్‌ కూడా పలు సినిమాల్లో ఇలాంటి సన్నివేశాల్లో నటించాడు. అయితే ‘బేఫికర్‌’లో ఈ జంట అలాంటి సన్నివేశాల్లో ఇంకాస్త బాగా రెచ్చిపోయినట్లు బాలీవుడ్‌ వర్గాల టాక్. దీనికి తోడు ఫస్ట్‌లుక్‌లోనే ముద్దులతో ముంచెత్తిన ఈ జంట ఈ సినిమాలో రికార్డు సృష్టిస్తారని బాలీవుడ్‌ లో టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం

కరవుపై పోరుకు కదిలిన సచిన్‌, పెప్సీ

ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష

English summary

Befikre movie which was directing by Aditya Chopra in the production of Yash Raj Films. Recently this movie first look was released by the movie unit. Ranveer Singh and Vani Kapoor was acted as Heroines in this movie.