నాగ్ 'హాథీరామ్ బాబా' ఫస్ట్ లుక్

First Look Of Nagarjunas Om Namo Venkatesaya

10:56 AM ON 29th August, 2016 By Mirchi Vilas

First Look Of Nagarjunas Om Namo Venkatesaya

కమర్షియల్ చిత్రాలకే కాదు, భక్తిరస చిత్రాలకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పెట్టింది పేరు. తాజాగా అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషనల్ "ఓం నమో వెంకటేశాయ" రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబినేషనల్ లో వచ్చిన అన్నమయ్య , శ్రీరామదాసు , శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోమవారం(ఆగస్టు29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగ్ హాథీరామ్ బాబాగా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్వరస్వామిగా సౌరబ్ జైన్ నటిస్తుండగా.. భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:అలాంటి అభిమానులు నాకొద్దు

ఇవి కూడా చదవండి:'దువ్వాడ జగన్నాధమ్' గా సరైనోడు

English summary

Tollywood King Akkineni Nagarjuna was presently acting in a movie called "Om Namo Venkatesaya" movie and this movie was directing by K.Raghavendra Rao. This film first look was revealed by the movie unit today on the occassion on Nagarjuna's Birthday.