ఫస్ట్‌లుక్‌ లో  ‘నాకు ఇంకో పేరుంది’

First Look Of Naku Inko Perundi Movie

09:41 AM ON 21st January, 2016 By Mirchi Vilas

First Look Of Naku Inko Perundi Movie

నటులు జి.వి. ప్రకాశ్‌ కుమార్‌, ఆనంది జంటగా నటిస్తున్న ‘నాకు ఇంకో పేరుంది’ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సామ్‌ అంటోన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకం పై సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల నేపధ్యంలో కథానాయకుడు ప్రకాశ్‌ కుమార్‌ తన ట్విట్టర్‌ ఖాతా ఫొటోలను పోస్ట్ చేస్తూ, అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు.

English summary

The First Look Of Naku Inko Perundi Movie was released. G.V.Prakash and Anandi was acting as hero heroine and sam anton was directed this film