షాకింగ్: గాల్లో వేలాడుతూ వెళ్లే రైళ్లు ఎప్పుడైనా చూశారా?(వీడియో)

First Sky Train rolls in China

12:06 PM ON 17th September, 2016 By Mirchi Vilas

First Sky Train rolls in China

రైలు ఎలా వెళ్తుంది..? పట్టాల పైన అని చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు. కానీ, చైనాలో రైళ్లు మాత్రం నేలపై వెళ్లవు. అల్లంత ఎత్తులో దూసుకెళ్తాయి. గాల్లో వేలాడుతూ పరిగెడతాయి. నమ్మరా..? అయితే వివరాల్లోకి వెళ్తే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రయాణికులను ఆకాశంలో విహరింపజేసేందుకు చైనా సిద్ధమవుతోంది. అక్కడ తొలి స్కై ట్రైన్ పట్టాలెక్కబోతోంది. ఈ ట్రైన్ బోగీల నిర్మాణాన్ని చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ కు చెందిన నాన్ జింగ్ ప్యూజన్ కంపెనీ లిమిటెడ్ పూర్తి చేసింది. వచ్చే ఏడాది ఈ రైలు ప్రారంభం అవుతుందని అంటున్నారు.

1/12 Pages

ఈ రైలులో రెండు కంపార్ట్ మెంట్లు ఉంటాయి.

English summary

First Sky Train rolls in China