ఈ ఐదూ ఉంటే ఆనందం మీవెంటే .. అవేమిటో తెలుసా?

Five Simple Steps To Be Happy

12:00 PM ON 20th October, 2016 By Mirchi Vilas

Five Simple Steps To Be Happy

ప్రతిమనిషి ఎలాంటి చీకు చింత లేకుండా ఆనందంగా వుండాలని కోరుకుంటాడు. అయితే ఏదో తెలీని అసంతృప్తి మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అయితే ప్రపంచంలో ఆనందంగా ఉండేవారు చేసే ముఖ్యమైన పనులేంటో తెలిస్తే, అందరూ అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్విరాన్ మెంటల్ సైకాలజీ జర్నల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు చూస్తే, ఆనందానికి కారణం తెలుస్తుంది. జీవితం ఉన్నదే ఆనందించడానికి అనేది వీరి ప్రాథమిక సూత్రం. చిన్నచిన్న విషయాల్లో కూడా ఆనందం వదులుకోవద్దని అధ్యయన కర్తలు చెబుతున్నారు.

1/6 Pages

మనం మొదటి చేయాల్సిన పని..

సూర్యోదయానికి ముందే లేదా కాస్త త్వరగానే నిద్ర లేచి ఎక్సర్ సైజులు, ధ్యానం చేయడం. ప్రపంచంలోని అనేక దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఇదే విషయం ఎక్కువ మంది చెప్పారు. మార్నింగ్ వాక్ కూడా ఇందులోనే ఉంది.

English summary

Follow These Five Simple Steps To Be Happy.