అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా..?

Five Ways to Impress a Girl

01:13 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Five Ways to Impress a Girl

అమ్మాయిలు.. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశుల్లో మిస్టరీగా మిగిలిన అనేకానేక జీవుల్లో మహిళలు కూడా ఉన్నారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎప్పటి నుంచో మగాళ్లకు అంతుచిక్కని రహస్యంగా ఉండిపోయింది ఆడవాళ్లే. అయితే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్.. మీ రిలేషన్షిప్ ను దెబ్బతీసే 9 మార్గాలు..

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

1/6 Pages

మీరు మీరుగా ఉండండి..

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా అనే విషయం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. ఎక్కువ మంది అమ్మాయిలు మగవారు తమ వెంటపడాలని కోరుకుంటారు. అయినా కూడా మీకు దగ్గర కారు. ఒకవేళ మీరు ఆమెకు దగ్గరవ్వాలని చాలా బలంగా కోరుకున్నా.. ఆమె తన రక్షణ కోసం మిమ్మల్ని దూరం పెడతారు. ఇది స్పష్టమైతే మీరు ఆమెను కొంత వరకూ ఇంప్రెస్ చేయవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తే.. ఆమెకు మీరు నిజాయితీపరులుగా కనిపిస్తారు. అబద్ధాలతో ఆమెను ఒకటి రెండుసార్లు ఇంప్రెస్ చేయవచ్చు. కానీ నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు మీరు ఆమెకు ఏ సమాధానమూ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు.

English summary

Here are the ways that says how impress the girl. Follow these tips and impress your loved ones.