స్నాప్‌డీల్‌కు మద్దతు తెలిపిన  ఫ్లిప్‌కార్ట్‌ 

Flipkart Supports Snapdeal

12:31 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Flipkart Supports Snapdeal

ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్ధాపకుడు సచిన్‌ బన్సాల్‌ తన ప్రధాన పోటిదారు అయిన స్నాప్‌డీల్‌ సంస్ధకు మద్దతు తెలిపాడు. అమీర్‌ఖాన్‌ స్నాప్‌డీల్‌ సంస్ధకు ప్రచార కర్తగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం అమీర్‌ఖాన్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో స్నాప్ డీల్ పైన కుడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆండ్రాయిడ్ గూగుల్‌ ప్లే స్టోర్‌ లో కూడా స్నాప్‌డీల్‌ మెబైల్‌ ఆప్ తాలుకు రేటింగ్‌ తగ్గించి చాలా మంది తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో స్నాప్‌డీల్‌ యొక్క బ్రాండ్‌ విలువ బాగా తగ్గిన నేపధ్యంలో ఫ్లిప్‌కార్ల్‌ వ్యవస్థాపకుడైన సచిన్‌ బన్సాల్‌ స్నాఫ్‌డీల్‌ కు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.

English summary

Most Famous E-commerce Sit Flipkart Founder Sachin Bansal Supports Its Rival Snapdeal. Due to ammer khans contreversial words on intolerance in inida it effects snapdeal also, because Ameerkhan is the promoter for snapdeal .