కేంద్ర బృందానికి నష్ట నివేదికలు 

Floods Damage Reports To Central Govt

11:52 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Floods Damage Reports To Central Govt

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టం గురించి తెలుసుకోడానికి కేంద్ర బృందం ఎపిలో పర్యటిస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా ఆయా జిల్లాల్లో ఈ బృందం పర్యటన చేస్తోంది. నెల్లూరు , చిత్తూరు, కడప , కర్నూల్ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం విజయవాడ చేరింది. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ కుమార్ తూర్పు పంట నష్టంపై నివేదిక అందజేశారు. 38 వేల 484 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తెలియజేస్తూ , 57.కోట్ల 72 లక్షల రూపాయల నష్ట పరిహారం అవసరమని నివేదికలో పేర్కొన్నారు

English summary

Recently huge rains and floods damaged in andhra pradesh . Andhra pradesh government sends damaged reports to central government