వరదలకి అదుపు తప్పి వంతెనపై వేలాడుతున్న లారీ(వీడియో)

Floods effect driver lost control of lorry on a bridge near Shirur village

01:27 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Floods effect driver lost control of lorry on a bridge near Shirur village

అక్కడా ఇక్కడా అనే తేడా లేదు అన్నిచోట్లా వర్షాలే వర్షాలు. రోడ్లమీదికి వరద ప్రవాహంలా నీళ్లు వచ్చి చేరడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఇక్కడ చూస్తున్న సీను వావ్ అనిపిస్తుంది. వంతెనపై వేలాడుతున్న లారీకి మెదక్ జిల్లాలో రాయిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మనూరు మండలం నుంచి రాయిపల్లికి వెళ్తున్న ఓ లారీ.. మంజీరా వంతెనపై అదుపు తప్పింది. రెయిలింగ్ ను ఢీకొని వంతెనపై నుంచి వేలాడుతోంది. పరిస్థితి గమనించిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ వంతెనపైకి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ లారీని బయటకు తీసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి.

English summary

Floods effect driver lost control of lorry on a bridge near Shirur village