'ఫాలో ఫాలో' సాంగ్‌ మేకింగ్‌ వీడియో!

Follow follow song making video

09:58 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Follow follow song making video

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో' క్రియేటీవీ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పుటికే విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఒక పాటని కూడా ఆలపించారు. 'ఐవానాఫాలో' ఫాలో అనే పల్లవితో వచ్చే ఈ పాటే సినిమాకి హైలెట్‌ అని చెప్పాచ్చు. అయితే ఎన్టీఆర్‌ పాడిన ఈ పాట మేకింగ్‌ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉండే ఎన్టీఆర్‌ మైక్‌ ముందుకు వచ్చే సరికి ఏదో పూనకం వచ్చిన వాడినా రెచ్చిపోయి మరీ పాడారు. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది.


English summary

I wanna Follow follow song making video. Young tiger Ntr sung this song. This song is from Ntr's latest movie Nannaku Prematho.