మీకు ట్విన్స్ పుట్టాలంటే ఇలా చెయ్యండి..

Follow these natural tips to conceive twins naturaaly

03:13 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Follow these natural tips to conceive twins naturaaly

సంతానం అన్నది మన చేతుల్లో లేదు దేవుడు చేతిలో ఉందని చాలామంది అంటూంటారు. ఇక ఒకే సారి ఇద్దరు పిల్లలను కంటే దానికన్నా ఆనందం మరొకటి కాదు. అయితే కవలలను కనేందుకు తప్పక మార్గాలు కూడా వుంటాయని అంటున్నారు. కవల పిల్లలు పుడితే చాలా అదృష్టమే మరి. కవల పిల్లలు పుట్టించుకోవడం ఎలా అనే అంశంపై కొన్ని సైంటిఫిక్ వివరణలు పరిశీలించండి. మీరు కనుక ఒకే సారి కవల పిల్లలను కనాలని అనుకుంటుంటే, ఈ చిట్కాలు బహుశా మీరు ఉపయోగించవచ్చు. కనుక ప్రయత్నం చేయండి. ఒకే సారి ఇద్దరు పిల్లలను కని ఆనందించండి.

1/14 Pages

1. అండోత్సర్గం..


అతి చురుకుగా కొనసాగుతుందని సైన్స్ చెపుతోంది. వయసు పెరిగే కొలది మీకు అవకాశాలు అధికం. ఎల్లపుడు బిజీగా వుంటూ పనులు చేసుకునే మహిళలకు ఒకే సారి కవలలు కలగటం నిజంగా మంచి అవకాశం. వారు కూడా ఉద్యోగాలలో వుంటూ సంతానం కొరకు ఆలస్యంగానే ప్రయత్నిస్తారు. మహిళకు మెనోపాజ్ ముందు అండోత్సర్గం అతి చురుకుగా కొనసాగుతుందని సైన్స్ చెపుతోంది. అండాశయం నుండి 35 నుండి 45 రోజుల పిరీయడ్ లో ఒకటికంటే కూడా అధికంగా అండాలు రిలీజ్ చేయబడతాయి.

English summary

Follow these natural tips to conceive twins naturaaly