ప్రెగ్నెంట్ అయిన మొదటి 3 నెలలు కచ్చితంగా పాటించవలసిన నియమాలు

Follow these rules first 3 months of pregnancy

05:44 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Follow these rules first 3 months of pregnancy

మాతృత్వం కోసం ఆడవాళ్లు ఎన్నో కలలు కంటారు. అయితే తీరా గర్భం పొందిన తర్వాత జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. ముఖ్యంగా మొదటి మూడు నెలలు చాలా కీలకం. అలాగే ఈ మూడునెలల్లో బేబీ ముఖ్యమైన అవయవాలు డెవలప్ అవుతాయి. అలాగే బేబీలో అనేక శారీరక మార్పులు జరుగుతాయి. అందుకే మొదటి మూడునెలలు చాలా జాగ్రత్త అవసరం. ఈసమయంలో ఎక్కువ అబార్షన్లు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా బేబీ ఆరోగ్యం, మీ ఆరోగ్యం చాలా బాగుండాలి. ముఖ్యంగా మీరు మానసికంగా, శారీరకంగా.. చాలా హెల్తీగా ఉండటం అవసరం. ఎంతో కీలకమైన మొదటి మూడునెలల గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటో, అస్సలు చేయకూడని పనులు ఏంటో చూద్దాం..

1/20 Pages

1. ఫుడ్...


మొదటి మూడు నెలల్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్లు, నట్స్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే, మాంసం, చేపలు, చికెన్, ఫిష్ కంపల్సరీ తీసుకోవడం వల్ల ప్రొటీన్ పెరుగుతుంది. అలాగే ఫైబర్ ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి.

English summary

Follow these rules first 3 months of pregnancy