ఎంత కష్టపడ్డా ధనం నిలవట్లేదా? అయితే ఇవి పాటించండి.. ధనలక్ష్మి నాట్యం చేస్తుంది..

Follow these rules to stay money consistantly

03:00 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Follow these rules to stay money consistantly

ఎంత కష్టపడ్డా.. రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాయా? సంపాదించింది మొత్తం చేతికి రాకుండా పోతుందా? అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయా? అయితే ఈ నియమాలు పాటిస్తే చాలు మీ సంపాదన మీ చేతిల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి. ఇది పూరాతన కాలం నుండి వస్తున్న నియమాలు.

1/3 Pages

ప్రతి బుధవారం సూర్యోదయం అవుతున్న సమయంలో చిన్నచిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. వదిలిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానుడికి నమస్కరించండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే.

English summary

Follow these rules to stay money consistantly