కాలు కదపకుండానే మీ ఇంటికి జియో సిమ్ రావాలంటే ఇలా చెయ్యండి..

Follow these steps if you need Jio sim to home

01:01 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Follow these steps if you need Jio sim to home

కొత్తగా జియో సిమ్ ప్రవేశపెట్టినప్పుడు పెద్ద క్యూలు... వాటికోసం ఎగబడ్డారు కదా. అయితే ఆతర్వాత ఎక్కడికక్కడ స్టాల్స్ వేసి జియో సిమ్ లు అందించడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు కాలు కదపకుండా ఇంటికే తీసుకొచ్చి సిమ్ ఇస్తున్నారు. దాని కోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ అందుబాటులోకి వచ్చేసింది.

1/3 Pages

మీకు 4జీ సెల్ లేదా వోల్టీ సెల్ ఉంటే చాలు.. మై జియో యాప్ డౌన్ లోడ్ చేసుకుని కోడ్ జనరేట్ చేసుకోవాలి. ఆ క్రమంలో మీరు ఏ మొబైల్ నంబరు ఇస్తారో దానికి జియో నుంచి మెసేజ్ వస్తుంది. మీకు నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలా.. అలాగైతే ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు ఇవ్వండి అంటూ సందేశంలో పేర్కొంటారు.ఆ లింక్ క్లిక్ చేసి ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్, చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఏ రోజు, ఏ సమయం అనుకూలంగా ఉంటుందో కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.

English summary

Follow these steps if you need Jio sim to home