ఈ ఎక్సర్ సైజులతో నడుం నొప్పి ఎగిరిపోతుందట!

Follow these steps to avoid back pain

12:07 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Follow these steps to avoid back pain

ఆసనాలు, సూర్య నమస్కారాలు, యోగా ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తే, కొన్ని రోగాలు మటుమాయమవుతాయి. అయితే ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిలబడి ఉండడం, పనిచేయడం చేస్తే ఎవరికైనా సహజంగానే వెన్ను నొప్పి వస్తుంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా వెన్ను నొప్పి కలుగుతుంది. ఈ క్రమంలో అలా కలిగే వెన్ను నొప్పిని తగ్గించేందుకు అధిక శాతం మంది వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అయితే వాటికి తోడు కొన్ని సింపుల్ ఎక్సర్ సైజ్ లు కూడా వున్నాయి. వాటిని ఫాలో అయితే వెన్ను నొప్పి నుంచి విముక్తులు కావచ్చు. ఆ ఎక్సర్ సైజులు గురించి పరిశీలిద్దాం.

1/9 Pages

1. కింద వెల్లకిలా పడుకుని మోకాళ్లను పొట్ట పైకి తెస్తూ ఒక్కో కాలుకు ఎక్సర్ సైజ్ చేయాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే వెన్ను నొప్పి తగ్గుతుందని చెప్పవచ్చు.

English summary

Follow these steps to avoid back pain